Wednesday, 4 December 2013

అందరికి నమస్కారం  నా పేరు ఈశ్వర్
ఇవాళ మొదటి సారిగా బ్లాగు రాయడం మొదలు పెట్టాను
ఇలా నేనీ బ్లాగు మొదలుపెట్టడానికి కారణమయిన పెద్దలకు , గురువులకు , మిత్రులకు  మరియు నా శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
                                                                         - ఈశ్వర్
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రస్సన్న వదనం ద్యాయేత్ సర్వ వి ఘ్నోప శాంతయే